చేవెళ్లలోని హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఉద్రిక్తత నెలకొంది. సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమార్తె మృతి చెందారు. దీంతో మృతుల కుటుంబీకులకు న్యాయం చేయాలంటూ బంధువులు చేవెళ్ల పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నాకు దిగారు. ప్రధాన రహదారి పక్కనే పీఎస్ ఉండడం, ఆందోళనకారులు రోడ్ల మీద భైఠాయించడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామైంది. వీడియో