హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 29 వ డివిజన్ వరంగల్ రామన్నపేట లోని రఘునాథ్ కాలనీకి చెందిన సూరి హైమావతి దంపతుల ఇల్లు శుక్రవారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలిపోగా... శనివారం రోజున స్థానిక నాయకులతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.