వరంగల్ నగరంలో ఆదివారం ఉదయం ఏడున్నర గంటలకు చల్లి 9 గంటల వరకు సుమారు గంటన్నర పాటు పెద్ద ఎత్తున భారీ వర్షం కురిసింది. వర్షానికి నగరంలోని రోడ్లు మొత్తం జలమయమయ్యాయి రోడ్లపై వెళ్లేందుకు వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డ పరిస్థితి నెలకొంది. మరోవైపు పెద్ద ఎత్తున కురిసిన వర్షానికి నగరంలోని టీవీ టవర్ కాలనీ శివనగర్ శాఖ రాసుకుంట ఎన్టీఆర్ నగర్ బి ఆర్ నగర్ లేని నగర్ తోపాటు పాలు కాలనీలలో ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 11 దాటినా కూడా రోడ్లపై ఇళ్లలోనే నిలిచి ఉన్న వరద నీరు.