రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసంద్భంగా డిసిసిబి చైర్మన్ అడ్డి భోజ రెడ్డి మాట్లాడుతూ అమిత్ షా వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు.రాజ్యాంగ నిర్మాతను గౌరవించని సంస్కృతి బీజేపీ నేతలది అన్నారు.