గణపతి నిమజ్జనోత్సవానికి పకడ్బందీగా ఏర్పాట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గణపతులను నిమజ్జనం చేసే హనుమకొండలోని సిద్దేశ్వర గుండం, కాజీపేట పరిధిలోని బంధం చెరువు ప్రదేశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ గణపతి నిమజ్జనోత్సవానికి ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని వివిధ శాఖల అధికారులను హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. గురువారం హనుమకొండలోని సిద్దేశ్వర గుండం, కాజీ