హనుమకొండ పోలీస్ వారి సూచన జార్ఖండ్ నుండి కొంతమంది దొంగల ముఠా సెల్ఫోన్ దొంగతనాలు చేస్తున్నారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి వారు మీ పక్కనే ఉంటూ ఒక కవర్ అడ్డంపెట్టి మీయొక్క సెల్ ఫోన్ లను పర్సులను దొంగతనం చేస్తారు ముందు జేబులో కాకుండా పాయింట్ జేబులో ముందువైపు పెట్టుకోని జాగ్రత్తగా ఉండాలని హనుమకొండ పోలీస్ వారి సూచన