హనుమకొండ జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ 130వ జయంతి ఉత్సవాల్లో భాగంగా హనుమకొండ న్యూ శాయంపేట కూడలి సమీపంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, జిడబ్ల్యుఎంసి కమీషనర్ చాహత్ బాజ్ పేయి, హనుమకొండ, వరంగల్ జిల్లాల అదనపు కలెక్టర్లు వెంకటరెడ్డి, సంధ్యారాణి, హనుమకొండ, వరంగల్ ఆర్డిఓ