BJP కార్యకర్తలను అవమానపర్చేలా గోషామహల్ MLA రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారంటూ ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ ఫైర్ అయ్యారు. బుధవారం నాంపల్లిలోని BJPస్టేట్ ఆఫీస్లో ఆయన మాట్లాడారు. పార్టీకి నష్టం చేసేలా తప్పుడు వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నామని, పార్టీలో కష్టపడిన వారికి పదవులు వస్తాయని స్పష్టం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే గుణపాఠం తప్పదని,