కాకినాడ జిల్లా, పెద్దాపురం నియోజకవర్గ సామర్లకోట మరియు పెద్దాపురం, పట్టణ మరియు రూరల్ ప్రాంతాలలో, పోలీస్ సిబ్బంది ప్రత్యేకంగా ఉంచినట్లు మీడియాకు తెలియజేశారు. వినాయక చవితి సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భద్రతలో భాగంగా. డ్రోన్లు సహకారంతో ప్రత్యేక. నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, పెద్దాపురం సిఐ విజయ శంకర్, సామర్లకోట సిఐ కృష్ణ భగవాన్లు మీడియాకు తెలిపారు.