హ్యూమన్ రైట్స్ ఆ పేరు వినగానే టక్కున గుర్తొచ్చేది మాదేష్... ఎందుకంటే అన్యాయాన్ని సహించడు వెంటనే తన టీంతో అక్కడ ప్రత్యక్షమవుతారు... గట్టిగా ప్రశ్నిస్తాడు అవతల ఎవరు ఉండేది పట్టించుకోరు ఎంత పెద్ద వారైనా క్వశ్చన్ చేసి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల విద్యార్థినీ విద్యార్థులకు సైబర్ క్రైమ్, గుడ్ ఆర్ బ్యాడ్ టచ్, విలువలతో కూడిన జీవనం, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఇలాంటి సమకాలిన పరిస్థితులపై కూలంకుసంగా వివరిస్తారు. ప్రజలకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ జాగ్రత్తలు తెలిపారు.