శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం టేకులోడు వద్ద పేకాట స్థావరంపై చిలమత్తూరు పోలీసులు దాడి చేసి ఎనిమిది మంది పేకాటరాయలను అరెస్టు చేసి వారి వద్ద నుండి 8 ద్విచక్ర వాహనాలు 10500 నగదు స్వాధీన పరుచుకున్నట్లు ఎస్సై మునీర్ అహ్మద్ తెలిపారు