Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 30, 2025
విలీన మండలాలకు ముంపు భయం కొనసాగుతూనే ఉంది. తాజాగా శుక్రవారం సాయంత్రం వరకు తగ్గిన గోదావరి శబరి వరద నీటి ఉదృత శుక్రవారం సాయంత్రం నుంచి మరింత పెరుగు సాగింది అది శనివారం కు మరింతగా పెరిగింది దీంతో వర రామచంద్రపురం వట్టిగూడెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీనికి తోడు విఆర్ పురం మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో మరల వరద ఎప్పుడు ముంచి వేస్తుందో అన్న భయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పడవల్లో బాధితులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు