ప్రతి సోమవారం వచ్చే ప్రజావాణి కోసం ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో అధికారులపై మండిపడ్డారు జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ మేరకు నేడు సోమవారం దాదాపు 86 ఫిర్యాదులను స్వీకరించారు జిల్లా కలెక్టర్ విజయ బోయ