ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచల క్షేత్రంలో ఆగస్టు 5వ తేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ దంపతులు,జస్టిస్ R. రఘునందన్ రావు దంపతులు స్వామివారిని శుక్రవారం దర్శించుకున్నారు. వారి స్వాగతార్థం ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధ, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి కె. తిరుమలేశ్వరరావు, పర్యవేక్షణ అధికారి త్రిమూర్తులు, అర్చక స్వాములతో కలిసి నాదస్వర, వేదమంత్రాలతో ఘనంగా ఆహ్వానించారు.ముందుగా కప్పస్తంభం ఆలింగనం అనంతరం, స్వామివారి దర్శనం జరిగి, వేదపండితులచే వేదాశీర్వచనం ఇవ్వబడింది. అనంతరం న్యాయమూర్తులకు అందజేశారు