కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలో, సోమవారం సాయంత్రం హార్టికల్చర్ మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ,, రైతులతో మరియు పతాంజలి ఫ్యాక్టరీ యాజమాన్యంతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామిలు మాట్లాడుతూ, పామ్ ఆయిల్ రైతులకు దగ్గరలో ఉన్న ఒకే ఒక కంపెనీ పతాంజలి పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ అని, రైతులకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని తెలియజేశారు.