కాసిపేట మండలం దేవాపూర్ లో ఒరియంట్ సిమెంట్ కంపెనీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు 29న ఉదయం 7గంటల నుండి మధ్యాహ్నం 3గంటల వరకు ఎన్నికలు జరగనుండగా ఎలాంటి అవాంచనియ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేసారు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కార్మిక వాడల్లో పోలీసులు కవాతు నిర్వహించారు ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేశారు