నాయనపల్లి క్రాసింగ్ వద్ద బుధవారం 3 గంటల50 నిమిషాల సమయం లో రెండు టిప్పర్లను ఇసుకను తరలిస్తున్న అక్రమంగా సీట్ చేసిన సీఐ కల్లుట్లయ్య. సింగనమల మండల కేంద్రం నుండి ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే వారిపైన చర్యలు తప్పవని సీఐ కల్లుట్ల హెచ్చరించారు. రెండు టిప్పర్లను సీజ్ చేశారు.