Download Now Banner

This browser does not support the video element.

రాజేంద్రనగర్: అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గృహిణి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది

Rajendranagar, Rangareddy | Jul 27, 2024
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్వప్న (29) అనే గృహిణి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసు అధికారులు మృతదేహాన్ని నగరంలోని ఉస్మానియా మార్చడానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us