రాజన్న సిరిసిల్ల జిల్లా,బోయిన్పల్లి మండలం,కొదురుపాక గ్రామంలో,చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం,జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ తో కలిసి మంగళవారం మధ్యాహ్నం ఒకటి 50 నిమిషాలకు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు,చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు,రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు,మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏం సి చైర్మన్ బోయిని ఎల్లేశ్ యాదవ్ తో పాటు పలువురు కాలోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు,