వనపర్తి జిల్లా ఖిల్లా గణపురం మండలం షాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ నిధులు 10 లక్షల రూపాయలతో అండర్ డ్రైనేజ్ నిర్మాణం పనులను గురువారం ఉదయం 11 గంటలకు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గ్రామాలలో పారిశుద్ధ్య చర్యలను బలోపేతం చేసేందుకు అండర్ డ్రైనేజ్ నిర్మాణాలు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని దీంతో గ్రామాలు సైతం పరిశుభ్రమవుతాయని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు