Download Now Banner

This browser does not support the video element.

కావలి: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

Kavali, Sri Potti Sriramulu Nellore | Sep 7, 2025
కావలి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో రైలు నుంచి జారిపడి ఒకరు మృతి చెందారు. తలమంచి- కొడవలూరు రైల్వే స్టేషన్ మధ్య మూడో లైన్లో వెళుతున్న రైలు నుంచి జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన నోవల్ టోపనో జారిపడి మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ వెంకట్రావు తెలిపారు. మృతదేహాన్ని కావలి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఉంచామన్నారు.ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరిగింది.
Read More News
T & CPrivacy PolicyContact Us