Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: విశాఖ అంటే నాకు ఎంతో అభిమానం..ప్రముఖ కథానాయకుడు నారా రోహిత్..

India | Aug 22, 2025
ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సుందరకాండ చిత్రము తప్పకుండా ప్రేక్షక ధారణ పొందుతుందని ప్రముఖ కథానాయకుడు నారా రోహిత్ అన్నారు శుక్రవారం ఓ ప్రముఖ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. మీ కుటుంబ కథ చిత్రంగా కామెడీతో కూడుకున్న చిత్రమని ఈ చిత్రంలోని కథానాయకరాలిగా శ్రీదేవి విజయ్ కుమార్, వాగని అద్భుతంగా నటించారని అన్నారు అదేవిధంగా ఈ చిత్రానికి దర్శకుడుగా వెంకటేష్ నిమ్మలపూడి వ్యవహరించారని అన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us