అన్నమయ్య జిల్లా. తంబళ్లపల్లె నియోజకవర్గం. ఇట్నేనివారిపల్లి. వినాయక నగర్ కాలనీలో ఇటీవలే తంబళ్లపల్లె టిడిపినియోజకవర్గ ఇన్చార్జి జయచంద్రారెడ్డి. ప్రత్యేక అధికారి అమర్నాథ్ పర్యటించారు. కాలనీలో నీటి సమస్యను స్థానికులు ఇంచార్జ్ జయచంద్ర రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. టిడిపి ఇన్చార్జ్ అధికారులతో చర్చించి మంగళవారం వినాయక నగర్ కాలనీలో నూతన బోరు డ్రిల్లింగ్ కి భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వినోద్ , కుటమి నాయకులు కార్యకర్తలు. పాల్గొన్నారు.