అనంతపురం జిల్లా కేంద్రంలో మంగళవారం మూడు పది నిమిషాల సమయంలో రాప్తాడు సీనియర్ వైయస్సార్ పార్టీ నేత మహానంద రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వైయస్సార్ పార్టీ రాప్తాడు మహానంద రెడ్డి మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వల్లనే తనను వైఎస్ఆర్ పార్టీ సస్పెండ్ చేయడం జరిగిందని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బాబు షూరిటీ మోసం గ్యారంటీ సమావేశంలో తనపైన అసత్య ఆరోపణలు చేయడం జరిగిందని నిజా నిజాలు తెలుసుకొని ప్రకాష్ రెడ్డి మాట్లాడితే మంచిదని రాప్తాడు సీనియర్ వైసీపీ నేత మహానంద రెడ్డి విమర్శించారు.