కరీంనగర్ జిల్లా,గంగాధర మండలకేంద్రంలో,కరీంనగర్ టు జగిత్యాల ప్రధాన రహదారిలో ఉన్న రైల్వే గేట్ సాంకేతిక లోపంతో శుక్రవారం 3:20 PM నుండి 4:40 PM వరకు రైల్వే గేటు మూసుకుపోయింది,రైలు వెళ్లిన తర్వాత గేటు తెరుచుకోకపోవడం వల్ల గంట 20 నిమిషాల సేపు ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది, దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి, దీనివల్ల ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా రు, రైల్వే సిబ్బంది వచ్చి మూసుకుపోయిన రైల్వే గేటును గంట 20 నిమిషాలకు పైగా శ్రమించి రైల్వే గేటును పునరుద్ధరించారు దీంతో ట్రాఫిక్ క్లియర్ అయింది,