కాళేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను నిరసిస్తూ వర్ధన్నపేట పట్టణం కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో ఈ సందర్భంగా జాతీయ రహదారి కావడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.అక్కడకు చేరుకున్న పోలీసులు బి ఆర్ ఎస్ శ్రేణులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ నాయకులు మాట్లాడుతూ కేవలం కుట్ర పూర్వకంగానే మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ ను ఇబ్బంది పెడుతున్నారని వారు మండిపడుతున్నారు.