నూజివీడు పట్టణం లోని ప్రధాన రహదారులలో గురువారం రాత్రి 8 గంటల 30 నిమిషాల నుండి 10 గంటల వరకు ట్రాఫిక్ ఇబ్బందులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు పట్టణ ప్రజలు పట్టణంలోని పెద్దగాందీ బొమ్మ సెంటర్ వద్ద నుండి పొట్టి శ్రీరాములు విగ్రహం, తిరువూరు బస్టాండ్ వరకు వాహనాలు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. పెరుగుతున్న జనాభా అవసరాల నిమిత్తం వాహనాల ఒకసారి గా రావడంతో ట్రాఫిక్ అంతరం ఏర్పడింది పట్టణంలో స్వతంత్రం తొలి నాళ్లలో ఉన్న రోడ్లు మినహా, విస్తరించకపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదంటే పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లు వెడల్పు