ముప్కాల్ మండల కేంద్రంలోని నల్లూరు గ్రామంలో లబ్ధిదారులకు మంజూరైన 45 రేషన్ కార్డులను కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం పంపిణీ చేశారు. గత 10 సంవత్సరాల BRS పాలనలో లబ్ధిదారులకు రేషన్ కార్డు ఇవ్వడం జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేషన్ కార్డులకు శ్రీకారం చుటింది అలాగే మంజూరైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని ఇంకా ముందు ముందు లబ్ధిదారులకు పథకాల అమలు చేస్తామని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మంత్రి సీతక్కకు మండల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేశారు.