సెప్టెంబర్ 9న భవన నిర్మాణ కార్మిక యూనియన్ వరంగల్ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి. సిఐటియు జిల్లా కార్యదర్శి కుమార్ అన్నారు సెప్టెంబర్ 9న జిల్లా వ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ కార్మికులైన తాపీ మేస్త్రీలు కార్మికులు పెయింటింగ్ మేస్త్రీలు కార్మికులు సెంట్రింగ్ కార్మికులు ఐరన్ రాడ్ బెండింగ్ టైల్స్ మట్టి పని ఇసుక కంకర ట్రాక్టర్ మట్టి కార్మికుల ప్రతినిధులను హాజరై జిల్లా మహాసభను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి అరూరి కుమార్ పిలుపునిచ్చారు, శనివారం రోజున సిఐటియు బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ యూనియన్