రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అనుపురం,కోడుముంజ గ్రామాల్లో పలు యూత్ సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన గణనాథులను శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.స్వామి వారి కృపా ప్రజలంతా ఆయురాగ్యాలతో ఉండాలని వేడుకొన్నారు.నిమజ్జన వేడుకలకు శాంతి యూత వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మండప నిర్వహకులు ఎమ్మెల్యేలు సన్మానించారు.