డైలీ వేజ్ అవుట్ సోర్స్ కార్మికుల జీవోలు 64 527నీ రద్దు చేయాలని, పాత పద్ధతిలోనే కలెక్టర్ గెజిట్ ప్రకారం జీతాలు చెల్లించాలని న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో శుక్రవారం చర్ల అంబేద్కర్ సెంటర్ లో ధర్నా నిర్వహించి ర్యాలీగా వెళ్లి MRO కార్యాలయంనీ ముట్టడించి తాసిల్దార్ శ్రీనివాస్ కి కార్మికులతో న్యూ డెమోక్రసీ ముసలి సతీష్ వినతి పత్రం అందజేశారు