అంకితభావంతో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది కన్ను మూయడం బాధాకరమని, పోలీసు శాఖ వారి కుటుంబ సభ్యులకు ఎప్పుడు అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు, ఆర్మూర్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందిన ఈశ్వరరావు కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు.