పలమనేరు: ఆర్డిఓ కార్యాలయం వద్ద బాధిత కుటుంబం మీడియాకు తెలిపిన సమాచారం మేరకు. పుంగనూరు కు చెందిన రఫీ సాహెబ్ అనే వ్యక్తికి సంబంధించిన ఆస్తి తాలూకు ఫేక్ డాక్యుమెంట్లను అతను చనిపోయినట్లుగా, ఇర్షాద్ అలీ అనే వ్యక్తి సృష్టించి అధికారులను మోసం చేస్తున్నాడన్నారు. కావున అసలైన ఆస్తిదారుడు రఫీ సాహెబే ఘటనపై క్షేత్రస్థాయిలో అధికారులు దర్యాప్తు చేసి మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.