రెండు రోజుల క్రితం వరంగల్ నగరంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకరాలు మరియమ్మ ఆమె కుమారుని పై చేయి చేసుకున్న కేసులో మిల్స్ కాలనీ ఎస్సై శ్రీకాంత్ పై మరియు కానిస్టేబుల్ రాజు పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనట్లు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఓ ప్రకటనలో మిల్స్ కాలనీ పోలీసులు తెలిపారు. అదేవిధంగా ఎస్సై శ్రీకాంత్ మరియమ్మ అనే కుమారునిపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై కూడా కేసు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు.