దగదర్తి మండలం అక్రమాలకు అడ్డాగా మారింది.ఒక పక్క ఎర్ర బంగారం వంటి గ్రావెల్ తరలివెళ్తుంటే,మరోపక్క నల్లబంగారం వంటి నల్లతుమ్మచెట్లను యదేచ్చగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.అధికారులు వారితో చేతులు కలిపి తిలో పాపం తలా పిడకెడు అన్నట్లు జోబులు నింపుకుంటున్నరు.ఇప్పటికీ గ్రావెల్ తరలింపు నిత్యకృత్యం కాగా,తాజాగా దగదర్తి చెరువులో నల్లతుమ్మచెట్లను అక్రమార్కులు తరలిస్తూ అటు ప్రభుత్వంకి ఇటు పంచాయతీ ఆదాయానికి గండి కొడుతున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల ప్రాంతంలో సాక్షాత్తు MRO దృష్టికి తీసుకెళ్ళి అక్రమంగా తరలించే ట్రాక్టర్లను పట్టించిన వాటిని వదిలేసినట్లు గ్రామస్థులు ఆగ్రహం వ్యక