కాగజ్ నగర్ పట్టణంలో గత నాలుగు రోజుల నుండి నిరవధిక నిరాహార దీక్షను చేపట్టిన డాక్టర్ పాల్వాయి హరీష్ బాబును పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి పరామర్శించారు. న్యాయమైన పోడు భూముల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను చేపడతామని ఎమ్మెల్సీ అంజిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు,