తాండూరు మండలం జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రపంచ అక్షరాస్యత దినోత్సవంను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి భారీ ర్యాలీ తీశారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒకరు అక్షరాస్యులుగా ఉండాలని పిలుపునిచ్చారు విద్యార్థులు కనీసం ఇద్దరి నిరాక్షరాస్యులను గుర్తించి వారికి చదువు నేర్పే బాధ్యత తీసుకోవాలని సూచించారు