Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారి వివరాలు వెల్లడించిన ఎస్పీ అమిత్ బర్ద్

India | Jun 19, 2025
విశ్వసనీయమైన సమాచారం మేరకు, రంపచోడవరం పోలీస్ స్టేషన్ పరిధిలో వున్న కింటుకూరు అటవి ప్రాంతంలో పోలీసు పార్టీలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా 18వ తేదీ ఉదయం సుమారు 7 గంటల సమయంలో అకస్మాత్తుగా మావోయిస్టులు, పోలీసు పార్టీల మీదకి కాల్పులు జరిపారని వెంటనే పోలీసులు తమ ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపగా ఈ ఘటనలో CPI (మావోయిస్ట) పార్టీకి చెందిన ఇద్దరు మహిళలు మరియు ఒక పురుషుడు మృతిచెందినట్లు అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్ద్ గురువారం సాయంత్రం 6 గంటలకు మీడియాకు తెలిపారు. చనిపోయిన మావోయిస్టులు మృతదేహాలను 1) గాజర్ల రవి@ ఉదయ్ ఆనంద్ 2) వెంకట రవి చైతన్య @ ఆరుణ @ రూప్పి 3. అంజు గా గుర్తింపు
Read More News
T & CPrivacy PolicyContact Us