శనివారం మధ్యాహ్నం 3 గంటలకు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు గ్రామంలో 52 పడకల గదుల ఇల్లు కమలాపూర్ లోని 20072 పడకల గదల ఇల్లు మరిపెళ్లి గూడెం లోని 502 పడకల గదల ఇళ్ల సముదాయాలను అవి పరిశీలించారు. ఈ సందర్భంగా తాగునీరు విద్యుత్తు డ్రైనేజీ తదితర మౌలిక వసతుల కల్పన పైలట్ గ్రామమైన దేశరాజు పల్లి గ్రామంలో ఇందిర మహిళ నిర్మాణాల పురోగతిని గృహ నిర్మాణ ఆర్ అండ్ విశాఖపట్నం అధికారులతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో సందర్శించారు.