నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో గురువారం గుపాన్ పల్లి వాగు లోకి వరద నీరు భారీగా వచ్చి చేరడంతో, పరిసర ప్రాంతంలోకి వరద నీరు వెళ్తోంది. దీంతో నీలకంఠ నగర్ లో నీరు వచ్చి చేరడంతో, లోతట్టు ప్రాంతాల ఇండలోకి నీరువాసి చేరింది. కాలనీ ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం నిలదీస్తున్నారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్సై ఆరిఫ్ సహాయక చర్యలు చేపట్టారు. ఇళ్లలోకి నీరు చేరడంతో లోతటి ప్రాంతా వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.