Download Now Banner

This browser does not support the video element.

అడవిదేవులపల్లి: ప్రజా సమస్యలపై సిపిఎం నిరంతరం పోరాటం చేస్తుంది: సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లం మహేష్

Adavidevulapalli, Nalgonda | Apr 13, 2025
నల్లగొండ జిల్లా: ప్రజా సమస్యలపై సిపిఎం నిరంతరం పోరాటం చేస్తుందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లం మహేష్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా వెలిమినేడు గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్కు రాజీనామా చేసి సిపిఎం పార్టీలో ఆదివారం చేరారు. నిజాయితీగా పని చేసే వారిని సిపిఎం ఆహ్వానిస్తుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం దెయ్యంగా సిపిఎం నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల మాజీ కార్యదర్శి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us