ఏడాది జనవరి నెలలోని ఆగస్టు మాసం వరకు వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో వివిధ న్యాయస్థానాల్లో జరిగిన ట్రావెల్స్ కేసుల్లో నిందితులకు శిక్షలు పడటంలో కృషిచేసిన పోలీస్ అధికారులు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల అభినందన సభను వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం కి వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్యఅతిథిగా పాల్గొని నిందితులకు కోర్టులో శిక్షలు పడటంలో కృషిచేసిన జాయింట్ డిప్యూటీ డైరెక్టర్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు దర్యాప్తు అధికారులు కోర్టు ప్రాసెస్ విధులు నిర్వహించే పోలీసు అధికారులను ఘనంగా సత్కరించారు cp