కదిరి మండలం కాలసముద్రం లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో కోతల బెడద అధికంగా ఉందని ప్రిన్సిపల్ ఆదినారాయణ రెడ్డి ఫిర్యాదు చేశాడు. విద్యార్థుల రూముల్లోకి డార్మెటరీలోకి కోతులు ప్రవేశించి విసర్జన చేస్తున్నాయని అధికారులు స్పందించి కోతులను దూరంగా తరలించాలని కోరాడు.