Download Now Banner

This browser does not support the video element.

అన్నవరంలో ఎటు చూసినా గోవింద నామాలే ఘనంగా జరిగిన ప్రాకార సేవ మహోత్సవం

Prathipadu, Kakinada | Sep 13, 2025
అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య సన్నిధిలో శనివారం ప్రాకార సేవ అత్యంత ఘనంగా జరిగింది.స్వామివారికి జరగవలసిన అత్యంత కీలకమైన సేవ కావడంతో దేవస్థానం ఉద్యోగులు భక్తులు వేద పండితులు అర్చకులు వేద విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు..మరోపక్క ఎటు చూసినా గోవింద నామాలతో అన్నవరం శనివారం మారి మోగిపోయింది
Read More News
T & CPrivacy PolicyContact Us