జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని ఫెర్టిలైజర్ షాపుల ముందు రైతులు యూరియా కోసం బారులు తీరారు. యూరియా సరఫరాపై కొనసాగుతున్న అనిస్థితి నేపథ్యంలో రైతులు కేంద్రాల ముందు బారులు తీరారు. సరిపడ యూరియా బస్తాలను తక్షణమే సరఫరా చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. యూరియా సరఫరా లో ఆలస్యంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.