గత కొన్ని రోజుల నుండి నవాబుపేట మండల పరిసర ప్రాంతాలలో పశువులను దొంగతనాలు చేస్తూ వాహనంలో తరలిస్తూ తిరుగుతున్న నలుగురు దొంగలను నవాబుపేట పోలీసులు పట్టుకున్నారు ఈ మేరకు జిల్లా ఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వారిని నిందితులను హాజరు 14 లక్షల విలువ గల పశువులను వారి నుండి స్వాధీనం చేసుకున్నారు