సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మున్సిపాలిటీ కేంద్రం అభివృద్ధికి సహకరించాలని జిన్నారం నూతన మున్సిపల్ కమిషనర్ తిరుపతి అన్నారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు.