ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య సమస్యలపై ANM లను బాధ్యులు చేయడం సరికాదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ..ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మందు ఇతర వైద్య సామాగ్రి..కానీసం వేతనాలు. ఉద్యోగ భద్రత లేకున్నా ఏఎన్ఎంలు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్న వారిని అధికారులు పట్టించుకోకుండా.. బాధ్యులుని చేయడం పై మండిపడ్డారు.