భీమగల్ మండలానికి చెందిన పలువురు BRS నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ గోన్ గొప్పుల నాయకులు సత్యనారాయణ, మల్లేశ్, రాజ్ కుమార్, జగన్ కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జి సునీల్ కుమార్ సమక్షంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు. రాష్ట్ర పురోగతిని దృష్టిలో ఉంచుకుని పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు