వరంగల్ జిల్లా గీసుకొండ మండలం. ఎల్ కుర్తి హవెలి గ్రామానికి చెందిన.. చెరుకుపల్లె సంబారెడ్డి... రెండో కుమార్తె .మామునూరు కి చెందిన సత్యనారాయణ రెడ్డితో 13 ఏండ్ల క్రితం వివాహం జరిగింది... హనుమకొండ పోలీస్ హెడ్ కొర్టర్ లో ఏ ఆర్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడని...సత్యనారాయణ రెడ్డి దంపతులకు పాప, బాబు పుట్టారు.. సత్యనారాయణ రెడ్డి... అదనపు కట్నం కోసం కొంతకాలంగా వేధించడంతో.. పెద్ద మనుషుల సమక్షంలో మరోమారు నాలుగు లక్షల 50 వేలు ఇచ్చినట్టు మృతురాలి తండ్రి సాంబారెడ్డి తెలిపారు.సత్యనారాయణ రెడ్డి తాను ఇల్లు కట్టుకున్నానని.మళ్లీ తనకు డబ్బులు కావాలని భార్య పై